ఎవరీ ఖమేనీ ? సుప్రీం లీడర్ ఎలా అయ్యారు ?
Second Supreem Leader……….. ఆయాతుల్లా ఖొమైనీ (రుహోల్లా ముసావీ ఖొమైనీ) ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ కాగా… అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) ఇరాన్ రెండవ సుప్రీం లీడర్.అయతుల్లా అలీ ఖమేనీ… మొదటి సుప్రీం లీడర్ , ఇరాన్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహొల్లా ఖొమేనీ అనుచరుడిగా వ్యవహరించారు. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్, …
