లాహిరి .. లాహిరి .. లాహిరిలో … ఓహో ..

కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్ బోట్  ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది. కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది.  ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని కెట్టు వల్లమ్‌లు అంటారు. పాతవాటికి మార్పుచేర్పులు చేసి విహార …

ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

కేరళ లోని చెంకల్ మహేశ్వరం  శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పదికోట్ల వ్యయంతో ఈ …
error: Content is protected !!