మునుగోడు గెలుపు తో ‘కారు’ స్పీడ్ పెరుగుతుందా ?

Keen contest …………………………………. కొత్తగా ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మునుగోడు ఉపఎన్నిక కీలక పరీక్షగా మారనుంది.ఈ క్రమంలో కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పేరు మారినప్పటికీ టీఆర్‌ఎస్‌ తరపునే  నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కేసీఆర్ కి  సవాల్ గా మారనుంది. ఓటమి …

పీకే చేరికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు !

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ను పార్టీలో చేర్చుకునే విషయంలో  కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన …

ఫ్రంట్ ప్రతిపాదన అటక ఎక్కినట్టేనా ?

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీయే ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రతిపాదనలు తాత్కాలికం గా అటక ఎక్కినట్టే అనుకోవచ్చు. బీజేపీ పని అయిపోతుందని విపక్ష నేతలు వేసిన అంచనాలన్నీ ఫలించలేదు. అటు మమతా బెనర్జీ ఇటు కేసీఆర్ గత కొన్నాళ్లుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లపై  దృష్టి సారించారు. యూపీ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి …

అసలు ఆయన ఐడియా ఏమిటో ?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను మళ్ళీ తెర పైకి తెస్తున్నారా ? రెండేళ్ల క్రితం అటక ఎక్కించిన యోచన కు మళ్ళీ పదును పెడుతున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని భావించారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. …

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలరా ?

పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు  దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు ..  ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …

నివురులేని నిప్పుకణిక ! (1)

 Taadi Prakash ……………………………………………….  TELANGANA ROCKSTAR – GORATI VENKANNA……………  రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం … చింత బాపును గానం ..  ‘పులకించని మది పులకించు ‘ పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది . గోరటి వెంకన్న గురించేనా? కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు -పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు..చలికాలం …

అన్నిపార్టీల టార్గెట్ కేసీఆరే !

Govardhan Gande …………………………………………………. తెలంగాణ లో ముందుగానే రాజకీయ హడావుడి మొదలైంది. అన్నిపార్టీలు 2023 ఎన్నికలపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, భూషణలతో వాతావరణం మెల్లగా వేడెక్కుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో ? అనేది …

జల వివాదాలు తీరేదెలా ?

Govardhan Gande…………………………………………… Water disputes………………………………జల వివాదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి(రాయలసీమ లిఫ్ట్) వివాదాన్ని ముదరనివ్వకుండా చూడాలి. పంచాయతీగా మారకముందే జోక్యం చేసుకోవాలి. ఇప్పుడిపుడే రెండురాష్టాల మధ్య మానిపోతున్న గాయాలను పూర్తిగా మాసిపోయేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేసి …

కేసీఆర్ తో ఇక సమరమే !

The screen rose for another fight………………………….. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎట్టకేలకు తెరాసకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ లో చేరుతున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఒక దశలో ఆయన కొత్త పార్టీ పెడతారని ఊహాగానాలు వ్యాప్తిలో కొచ్చాయి. అయితే రాజేందర్ బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఢిల్లీ వెళ్లి …
error: Content is protected !!