రాజీవ్ హత్యకేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు? (2)

Bhavanarayana Thota………… రాజీవ్ హత్య జరిగిన 90 రోజులకు… సరిగ్గా రాజీవ్ పుట్టినరోజైన ఆగస్టు 20 నాడే వాళ్ళు చనిపోవటం యాదృచ్ఛికం. రాజీవ్ హత్య జరిగి ఏడాది పూర్తికావటానికి సరిగ్గా ఒకరోజు ముందు 1992 మే 20న పూనమల్లిలోని టాడా కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. అది ఎంత భారీగా ఉందంటే, వెయ్యిమందికి పైగా సాక్షుల్ని …
error: Content is protected !!