తమిళ నాట ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు దూసుకుపోతారో ? ఏమో కానీ ప్రధమ ఒపీనియన్ పోల్ వాతావరణం స్టాలిన్ కి అనుకూలంగా ఉందని చెబుతోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో తేలిన ఆసక్తికరమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది ఇప్పటి ప్రజల మూడ్. ఎన్నికల సమయంలో మారడానికి కూడా అవకాశాలున్నాయి. …
సూపర్ స్టార్ రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్. రజనీ తాను సీఎం గా ఉండబోనని తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కమల్ రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని అంటున్నారు. తన మనసులో మాటేమిటో కమల్ బయట పెట్టారు. …
తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ సారి 150 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని కమల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టారు. పార్టీకి తమిళనాట పెద్దగా బలం లేకపోయినా కొన్ని చోట్ల చోటామోటా లీడర్లు ఉన్నారు. వీరందరితో కమల్ చర్చలు కూడా జరుపుతున్నారు. సొంతంగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ …
error: Content is protected !!