బయట తమ్ముడిగా … సెట్ పై అన్నగా !
An incomparable actor…….. సుప్రసిద్ధ నటుడు కైకాల సత్యనారాయణ అలనాటి హీరో ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా ఉండేవారు. కైకాల నటుడిగా ఎదగడానికి ఎన్టీఆర్ చాలా సహాయపడ్డారు. ఎన్టీఆర్ సొంత సినిమాల్లో కైకాలకు తప్పనిసరిగా ఒక కీలక పాత్ర ఉండేది. సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా అన్న పాత్రల్లోనే కనిపించేవారు. నిజజీవితంలో మటుకు ఎన్టీఆర్ ను కైకాల …