ఆ సినిమాతో ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ !!

A trend setter at that time ………………….. ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త …

ఆయన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi………….            Best Remake film from tamil  నటుడు చంద్రమోహన్ నట విశ్వరూపానికి ప్రతీక 1978 లో వచ్చిన ఈ ‘పదహారేళ్ళ వయసు’ సినిమా. శ్రీదేవిని స్టార్ హీరోయిన్ ని చేసి.. రాఘవేంద్రరావు ప్రభంజనాన్ని కొనసాగించిన సినిమా. సినిమా విడుదలయిన ఆల్మోస్ట్ అన్ని కేంద్రాలలో వంద రోజులు …

ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !

Subramanyam Dogiparthi …………………… నటీమణులు కన్నాంబ,సావిత్రి,వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రనైనా, ముఖ్యంగా విషాద పాత్రలను అవలీలగా చేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా ఈ ‘జ్యోతి’.1976 జూన్ లో ఈ సినిమా విడుదలైంది. జయసుధ ‘పండంటి కాపురం’ సినిమాతో అరంగేట్రం చేసింది. ‘లక్ష్మణ రేఖ’ సినిమాలో రెబల్ రోల్,’ సోగ్గాడు’ సినిమాలో చలాకీ రోల్..చేసిన జయసుధ ఈ …

క్లైమాక్స్ కష్టాలు అన్నిఇన్ని కాదు !

Bharadwaja Rangavajhala ……………………………. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది ” సినిమా లో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు. అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ …

ఎవరీ విన్సెంట్ ? ఏమిటీ ఆయన స్పెషాలిటీ ?

Bharadwaja Rangavajhala………………………….  తెలుగు సినిమా స్థాయిని పెంచిన కెమేరా దర్శకుల్లో విన్సెంట్ ఒకరు. 1928లో పుట్టిన విన్సెంట్ సొంతూరు కేరళలోని క్యాలికట్.విన్సెంట్ తండ్రికి ఆ రోజుల్లోనే ఫొటో స్టూడియో ఉండేది. కేమేరామెన్ మాత్రమే కాదు ఆయన ఆర్టిస్టు కూడా. అలా చిన్నతనంలోనే విన్సెంట్ కు కెమేరా వంటపట్టింది. ఇంటర్ పూర్తి చేసి చలో చెన్నై అన్న …

వెండి తెరపై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part 2)

Bharadwaja Rangavajhala …………………………………….. Ntr experiments on silver screen …………………………………ఏడాదికి ఒకటి రెండు సినిమాలు క్రమం తప్పకుండా రామకృష్ణ బ్యానర్ లో తీసేవారు రామారావు. హీరోగా బిజీగా ఉంటూనే సొంత చిత్రాల నిర్మాణం మీద దృష్టి పెట్టడం మామూలు విషయం కాదు. స్క్రిప్ట్ తో పాటు రామకృష్ణ బ్యానర్ మీద వచ్చే చిత్రాలకు తనే …

శోభన్ కాదన్న కథలే … ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ !!

Bharadwaja Rangavajhala సినిమా పరిశ్రమలో  ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వివరాల్లోకెళితే …..   ఎన్టీరామారావు  కెరీర్ …
error: Content is protected !!