ఎవరీ సిద్ధార్థ శర్మ.. ఏమిటాయన కథ ?

Priyadarshini Krishna………… ఇంద్రి ….2023 లో spirits market లో చాలా పేరు సంపాదించుకుంది, అవార్డులు కైవసం చేసుకున్న single malt whisky. ఇది హర్యానా కు చెందిన Piccadilly Distilleries నుండి ఉత్పత్తి అవుతున్న బెవరేజ్…. ఈ కంపెనీని తొలుత 1967 లో కేదార్నాథ్ శర్మ స్థాపించినప్పటికీ కాలక్రమేణా చాలా కారణాలవల్ల ఒడుదుడుకులకు లోనయ్యింది.  …
error: Content is protected !!