‘ గోల్డ్ స్కీమ్స్’ కు ఆకర్షితులైతే అంతే సంగతులు!!

Most of the companies that cheat …………… బులియన్ మార్కెట్లో  రకరకాల ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్స్ వస్తుంటాయి. చిన్న మొత్తాలలో అది కూడా వాయిదాలలో మదుపు చేసి కాలపరిమితి తర్వాత ‘బంగారాన్ని సొంతం చేస్కోండి’ అంటూ బంగారు దుకాణదారులు చెబుతుంటారు. పెద్ద ఎత్తున పత్రికల్లో, ఛానల్స్ లో పబ్లిసిటీ కూడా చేస్తుంటారు. వారి మాటల  …

RD Vs SIP ఏది బెటర్ ?

investment instruments ………………….. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవాలనుకుంటే, తప్పని సరిగా సొమ్ము ఆదా చేయాలి. ప్రతి నెలా సంపాదించిన సొమ్ములో కొంత పొదుపు చేసి ఎందులో నైనా పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్ట్ చేయడానికి అనేక పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చాలామందికి తెలియదు. కొంత …

బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సాధనం !

Best option………………………………………………………….  పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్ట భయం ఉండ కూడదనుకునే వారికి పీపీఎఫ్ (PPF) ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అలాగే టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు…. అంటే, పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే రాబడి, మెచ్యూరిటీ మొత్తం పై …

ఈ పాలసీపై ఓ కన్నేయండి !

New Policy …  LIC Dhan Varsha …………………………………………. దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  మరో కొత్త జీవిత బీమా పాలసీని ప్రకటించింది. ‘ఎల్‌సీ ధన వర్ష (ప్లాన్ 866) పేరిట దీన్ని అందిస్తోంది.  ఈ పాలసీలో బీమాతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి …

ఆర్ధిక అవగాహన పెంచుకుంటేనే ……….

Investment Decissions………………………………………………. చిన్న వయసులోనే ఆర్ధికంగా  స్థిరపడాలంటే వివిధ సాధనాల్లో  ఇన్వెస్టుమెంట్ చేయడం ఒక మార్గం. అప్పుడే డబ్బుకున్న ‘కాంపౌండింగ్ విలువ’ను అందిపుచ్చుకోవచ్చు.త్వరగా సంపదను సృష్టించు కోవచ్చు.ఈ తరానికి చెందిన యువతీ యువకులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది మంచిదే. అయితే …

చిన్నఇన్వెస్టర్లకు అనుకూలం !

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గడిచిన కొద్దిరోజుల్లో కొంత మేరకు పతనాన్ని చూశాయి. ఈ పరిణామంతో చిన్నఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు లభించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్‌ షేర్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. ఈ సమయంలో స్థిరత్వాన్నిచ్చే లార్జ్‌క్యాప్, మంచి రాబడులను ఇచ్చే మిడ్‌క్యాప్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అది కూడా నేరుగా మార్కెట్ లో షేర్లు కొనకుండా మ్యూచువల్ ఫండ్ పథకాల …

ఈ బ్యాంక్ షేర్లపై ఓ లుక్కేయండి !

Suitable for investment………………………..బంధన్‌ బ్యాంక్‌ పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాంకు లాభాల బాటలో పయనిస్తున్నది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్‌ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం …

ఎనర్జీ తక్కువ షేర్లు .. కొనుగోలు చేస్తే చేతులు కాలడం ఖాయం !!

సుజ్లాన్ ఎనర్జీ ..పెద్ద కంపెనీ యే కానీ పనితీరు ఆకర్షణీయంగా లేదు. వరుస నష్టాల్లో ఉంది. కంపెనీ విండ్ టర్బైన్ జనరేటర్ల తయారీ.. వాటి విడి భాగాల సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. గతంలో ఈ షేర్లను నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 589.96 …

ఓ.ఎన్.జీ.సి షేర్లు ఇన్వెస్టుమెంట్ కి అనుకూలమేనా ?

ఇంధన రంగ దిగ్గజం ఓ ఎన్ జీ సి ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. పెరిగిన చమురు ధరలు కంపెనీ లాభాలను వృద్ధి చేశాయి. గత ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.497 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 772 శాతం …
error: Content is protected !!