ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఈ చెరుకు సుధాకర్ !

తెలంగాణ లో డాక్టర్ చెరుకు సుధాకర్ పేరు తెలియని వారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ ఉద్యమ సారథుల్లో ఆయన ప్రముఖుడు. బాల్యం నుంచే సుధాకర్ పోరాటాల బాట పట్టారు. వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ డబ్బుల  కోసం ఆయన ఏనాడు పని చేయలేదు. బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం ఉద్యమ బాటలో పయనించారు. బహుజన తెలంగాణా …
error: Content is protected !!