ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ !!
Crime action thriller …………….. ‘ఇన్స్పెక్టర్ అవినాష్’ (Inspector Avinash) బాలీవుడ్ ప్రముఖ నటుడు రణదీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన ఒక సూపర్ హిట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.ఈ సిరీస్ 1990ల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో 150కి పైగా ఎన్కౌంటర్లు చేసిన నిజ జీవిత సూపర్‌కాప్ ‘అవినాష్ మిశ్రా’ జీవిత కథ ఆధారంగా …
