కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లోనారాయణ స్వామి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం తో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి అక్కడ 7 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అన్నిసార్లు రాజకీయ సంక్షోభమే కారణంగా రాష్ట్రపతి పాలన వచ్చింది. రాబోయే మే నెల వరకు అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుంది. మే …
చైనా దూకుడు కు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమౌతున్నదా ? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని అనిపిస్తుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో సైనికులకు 15 రోజుల యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లిన క్రమంలో ఈ సందేహాలు ఎవరికైనా వస్తాయి. దీనికి తోడు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మాటలు అలాగే …
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియ జెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం ధర్మం. ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే …
error: Content is protected !!