సూపర్ స్టార్ కెరీర్ లో అదొక ఐకానిక్ క్యారెక్టర్ !!
Revenge action drama……….. ‘అగ్నిపర్వతం’ (1985) … సూపర్‌స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో, కమర్షియల్ చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా ఇది.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్విని దత్ నిర్మించిన ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా అప్పట్లోపెద్ద హిట్..సూపర్ స్టార్ ఇలాంటి వెరైటీ పాత్రలో అప్పటివరకు నటించలేదు. ‘జమదగ్ని’ పాత్ర ఆయన కెరీర్లోనే …
