ఏపీ లో ట్రాఫికింగ్ కేసులు పెరుగుతున్నాయా ?

Ram Mohan Nimmaraju……………. (Secretary – HELP Organization) దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన మానవ హక్కుల సమస్యల్లో మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ఒకటిగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అక్రమ ముఠాల బారిన పడుతున్నారు. తాజాగా విడుదలైన NCRB “క్రైమ్ ఇన్ ఇండియా 2024” గణాంకాలు ఆంధ్రప్రదేశ్ …

అమ్మాయిల అక్రమ రవాణా పెరుగుతోందా ?

N.V.S.Rammohan ……….. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2025 అక్టోబర్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. దేశవ్యాప్తంగా నమోదైన మానవ అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర 388 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. …

అక్కడ మహిళలను అద్దెకిస్తారట..ఇదేమి సాంప్రదాయమో ??

Can’t we stop bad practices?………. రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు …

బలవంతంగా వ్యభిచారంలోకి ..

Sex trafficking ……………………………………… తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో  దక్షిణాదిలో  తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత …
error: Content is protected !!