రష్యా సరిహద్దుల్లో నాటో విస్తరణను అడ్డుకునేందుకు గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న పుతిన్ యుద్ధం ఎపుడు ఆపుతారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తన సైన్యం ఊహించినట్టుగా దూసుకెళ్లలేక పోవడంతో అసహనంతో ఉన్న పుతిన్ తన అమ్ములపొదిలోని విధ్వంసక అస్త్రాలను ఉక్రెయిన్ నగరాలపై విసురుతున్నాడు. అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. …
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి. ఈ దాడుల తీరు చూస్తుంటే పుతిన్ కరడు గట్టిన యుద్ధోన్మాది గా మారాడా అనిపిస్తుంది. ఇపుడు ప్రపంచం పుతిన్ ను ఆ దృష్టితోనే చూస్తోంది. నరమేధం సృష్టించిన నేతగా పుతిన్ చరిత్రకెక్కాడు. రష్యన్ దళాలు ప్రతి రోజూ ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోతున్న ప్రజల పైనా కనికరం చూపడం లేదు. ఆస్తులు ద్వంసమవుతున్నాయి. …
కొంతమంది రికార్డులు సృష్టించడానికే జన్మిస్తుంటారు. ఆ కోవలోని వారే మేజర్ ధ్యాన్ చంద్. మన జాతీయ క్రీడ హాకీ. ఆ హాకీ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఖ్యాతి ఆయనది.1905 ఆగస్టు 29 న అలహాబాద్‌లో శారద సింగ్ .. సమేశ్వర్ సింగ్ దంపతులకు ధ్యాన్ చంద్ జన్మించారు.అక్కడే చదువుకున్నారు. చిన్న వయసులోనే ఆయన …
error: Content is protected !!