రాజరాజ చోళుడిగా అజిత్ !!

Historical Movie…………………………………. తమిళ హీరో అజిత్‌ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.  ఇటీవల తమిళ దర్శకులు చారిత్రక కథాచిత్రాలపై కన్నేశారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్‌ అయ్యారు. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం …

ఆకట్టుకోని ప్రయత్నం !

Disaster........................... పృథ్వీరాజ్ చౌహాన్‌పై ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ తీశారు. ఇంట్లోని అమ్మమ్మలు కూడా ఆయన గురించి చెబుతుంటారు. వాట్సాప్‌లోనూ ఫార్వర్డ్ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో చాలావరకు కథలు మనకు ‘‘పృథ్వీరాజ్ రాసో’’ కావ్యంలో కనిపించేవే.  అయితే, దీనిలో వివరించిన చాలా సంగతులు నిజం కాకపోవచ్చని ప్రముఖ చరిత్రకారులు, హిందీ పండితులు చెబుతున్నారు. పృథ్వీరాజ్ కథ …

ఓపిగ్గా చూడాలి .. కుంజాలీ మరక్కార్ !

భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.పోర్చుగీసు వారితో పోరాడిన  కుంజాలీ మరక్కార్ అనే యోధుడి పాత్రలో మోహన్ లాల్ నటించారు. 20 ఏళ్ళ నుంచి ఈ పాత్రను పోషించాలని అనుకుంటే ఇప్పటికి సాధ్యమైందని ఆమధ్య ఒక ఇంటర్వ్యూ లో మోహన్ లాల్ …
error: Content is protected !!