కొన్నిపాటలు మనసుకు హత్తుకు పోతాయా ?

Bharadwaja Rangavajhala……………… Heart touching songs…………………………….. కొన్ని పాటలు అంతే.మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు.లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు…’కలనైనా నీ వలపే’ … పాట తొలిచేస్తాందని చెప్పానుగా …ఈ పాటలో ..’కళలూ కాంతులు నీ కొరకేలే’ అని లీలగారు పాడేప్పుడు …ఠక్కున మనసు’ రామకథను వినరయ్యా ‘లోకి దూకేస్తుంది. అదే …
error: Content is protected !!