ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏమిటో ?

కాలానుగుణంగా కొత్త విధానాలు పుట్టుకొస్తుంటాయి. కొన్నింటికి ఆమోదం ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు . అలాంటిదే ఈ ప్రెగ్నెన్సీ టూరిజం కూడా. ఇప్పటివరకు మనం టెంపుల్ టూరిజం , మెడికల్ టూరిజం గురించే విన్నాం. ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏమిటో చూద్దాం. ప్రెగ్నెన్సి టూరిజం పేరే వింతగా ఉంది కదా..ఇది ఇపుడు  హిమాలయ పర్వత సానువుల్లోని లడాఖ్ …
error: Content is protected !!