The Kongka La Pass …………………….. హిమాలయాల్లోని కొంగ్కా లా చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది.చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య భాగాన్ని …
Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంబాలా నగరం ఒకటి. హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంబాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంబాలా గురించి కాలచక్ర తంత్ర అనే బౌద్ధ మత గ్రంధంలో …
కాలానుగుణంగా కొత్త విధానాలు పుట్టుకొస్తుంటాయి. కొన్నింటికి ఆమోదం ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు . అలాంటిదే ఈ ప్రెగ్నెన్సీ టూరిజం కూడా. ఇప్పటివరకు మనం టెంపుల్ టూరిజం , మెడికల్ టూరిజం గురించే విన్నాం. ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏమిటో చూద్దాం. ప్రెగ్నెన్సి టూరిజం పేరే వింతగా ఉంది కదా..ఇది ఇపుడు హిమాలయ పర్వత సానువుల్లోని లడాఖ్ …
మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని దర్శించాలని చాలామంది కోరుకుంటారు. అయితే అందరికి ఆ అవకాశం దొరకదు. మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైనది. సముద్ర …
హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందట. పర్వతాలు కూడా ఎత్తు పెరుగుతాయా ? అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. హోల్ వరల్డ్ లోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందని నేపాల్, చైనా దేశాలే ప్రకటించాయి. ఇటీవల కాలంలో చేసిన సర్వే ప్రకారం ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు …
అదొక అందమైన లోయ. హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నలోయ అది . స్పితి అంటే ‘మధ్య లో ఉన్న భూమి’ అని అర్థం. టిబెట్.. భారత దేశాల మద్యలో ఉండటం వలన ఆ లోయకు ఆ పేరు వచ్చింది. ఈ లోయతోపాటు ఇక్కడ ప్రవహిస్తున్న నదిని …
error: Content is protected !!