ఫ్యామిలీ డ్రామా !

Routine story …………………………. టక్ జగదీష్ … కుటుంబ కథా చిత్రం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా. ఎక్కడా అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఈ సినిమా తీశారు. అది గొప్ప విషయమే. కాకపోతే కధాంశం పాతదే. ఉమ్మడి కుటుంబ కాన్సెప్ట్ తో గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి. కుటుంబం కాన్సెప్ట్ కి …

దూద్ కాశీ కి వెళ్లొచ్చిన అనుభూతి నిచ్చే మూవీ!

Different Movie …………………………… ఏదైనా సినిమా చూస్తే మనసులో ఒక ఫీల్ కలగాలి. ప్రేక్షకుడు కూడా పాత్రలతో మమేకమై ప్రయాణం చేస్తుండాలి. అలాంటి సినిమాలు కొన్నే ఉంటాయి. నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆ కోవ లోనిదే. సినిమా లో నాని, మాళవిక అయ్యర్ లతో కలసి మనం కూడా దూద్ కాశీ కి …
error: Content is protected !!