వేస్ట్ పేపర్ సామ్రాట్ !!
Topudu bandi Sadiq …………………….. Believed in hardship………………………… అతడు అదృష్టాన్ని నమ్ముకోలేదు.అడ్డదారులు తొక్కలేదు. తన రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాడు. ఆత్మ విశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టాడు.పల్లె నుంచి పొట్టచేతపట్టుకొని,కాలే కడుపుతో, ఖాళీ జేబుతో పట్నానికి వచ్చాడు.పాతికెళ్లలో కోట్లకు పడగెత్తాడు.ఇది కోట్లమందికి స్ఫూర్తినిచ్చే మంగినిపల్లి యాదగిరి కథ. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన …