ఈ హజబ్బా సామాన్యుడు కాదు !!
Willpower is great………………………… సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకు అక్షర జ్ఞానం అక్కర్లేదు. అక్షరం ముక్క రాని హరేకల హజబ్బా పేద పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించి చరిత్ర సృష్టించాడు. అందుకు గాను పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. పద్మశ్రీ వచ్చినా రాకపోయినా హజబ్బా చేసింది చిన్న పని కాదు. ఇలాంటి హజబ్బాలు …