ఈ ‘హ్యూమన్ కంప్యూటర్’ గుర్తున్నారా ?

Susri Ram …………………. ఈ ఫొటోలో కనిపించే ఆమె గురించి  ఈతరం లో కొద్దిమందికే  తెలిసి ఉండొచ్చు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు. క్లుప్తంగా  ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుని తర్వాత అసలు కథలోకి వెళ్దాం. ఆమె తండ్రి సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా స్థిరపడటాన్ని …

బతకటానికి..జీవించడానికి తేడా వివరించే గొప్ప పుస్తకం !

MNR……………………………………………………… బహుశా రివ్యూలకు అందనిది ఈ పుస్తకం అనేది నా భావన. అందుకే నా అనుభూతిని మాత్రమే రాస్తున్నాను. ‘నాకు తెలియని మిత్రులకి నన్ను పరిచయం చేశావు. నావి కాని ఇళ్లల్లో నాకు స్థానాన్నిచ్చావు.దూరాన్ని దగ్గర చేసి, పరదేశిని నా సోదరుడుగా మార్చావు.’ – రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన వాక్యాలవి.   వాటిని ఆదినారాయణ గారు …

ఈయన మరో అమర శిల్పి జక్కన్న !

పై ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖుని పేరు S.M.గణపతి స్థపతి.ఈ అమర శిల్పి గురించి ఈ తరం వారిలో  చాలామందికి తెల్సి ఉండక పోవచ్చు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న కళాకారుల విగ్రహాలు, హుస్సేన్‌సాగర్ ‌లోని బుద్ధవిగ్రహన్ని రూపొందించింది ఈ ప్రముఖుడే. కఠిన శిలలను సైతం ఆకర్షణీయమైన రూప లావణ్యంతో అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో గణపతి స్థపతికి తిరుగులేదు. …

గణిత బ్రహ్మ మన బోధాయనుడు !

మన వేదాలు, శాస్త్రాలను పరిహసించే వారు ముందుగా అందులో దాగివున్న అఖండ విజ్ఞానాన్ని తెలుసుకోవలసి వుంది. ఒక్కో శ్లోకం ఒక్కో విశ్వసూత్రాన్ని విప్పి చెపుతుంది.మన పూర్వీకులు అపార విజ్ఞానాన్ని సూత్రాల రూపంలో,శ్లోకాలుగా గ్రంధస్థం చేసి ఉంచారు. అలాంటి మహానుభావుల్లో బోధాయనుడు (బౌధాయనుడు) గురించి తెలుసుకుందాం. ఆయన తన కాలంలో అనేక సూత్రాలను ప్రతిపాదించాడు. ఆయన సూత్రాలన్నీ కృష్ణ …
error: Content is protected !!