బాపుకి స్ఫూర్తి నిచ్చిన ఆర్టిస్ట్ ఆయనేనా ?
The artist who inspired Bapu…………………….. ప్రముఖ చిత్రకారుడు గోపాలన్ కి ఏకలవ్య శిష్యుడే మన తెలుగు జాతి గర్వించదగిన ఆర్టిస్ట్ బాపు. ‘గోపులు’ ను చూసి తాను స్ఫూర్తి పొందానని ఒక ఇంటర్వ్యూలో కూడా బాపు చెప్పారు. ‘గోపులు’ తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్ కు రాజకీయ కార్టూన్లు గీసేవారు. కేవలం రాజకీయాలే కాదు …