రాముడేమన్నాడోయ్ ?
రాముడేమన్నాడోయ్ ? ….. అందాల రాముడు సినిమాలో పాట అది. 70 దశకంలో పెద్ద హిట్ సాంగ్ అది. ఆ సినిమాలో పాటలన్నీ హిట్టే. సినిమా మాత్రం హిట్ కాలేదు. బాపు రమణ ల సొంత సినిమా అది. జనాలకు ఎందుకో నచ్చలేదు. అలా అని సినిమా ఛండాలం అని చెప్పలేం. అలాంటి సినిమాలు .. …