This is one kind of crazy………………………………….. సోషల్ మీడియాలో లేదా పబ్లిక్ లో పాపులర్ కావడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ఇరాన్ కి చెందిన తబర్ మాత్రం దెయ్యం వేషాలు వేయడాన్ని ఎంచుకుంది. అందుకోసం చాలా కష్టపడింది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో… భయంకరమైన రూపంతో సోషల్ …
కాలింగ్ బెల్ కొట్టాను …. ఎవరో అమ్మాయి వచ్చి తలుపు తీసింది.ఆమె వాలకం చూస్తే పని అమ్మాయిలా ఉంది. ‘సార్ రమ్మన్నారు’ అని చెప్పా……’ వెళ్లి హాల్లో కూర్చోండి’ అంది. ఆ అమ్మాయి లాన్ లో నుంచి ఇంటి వెనుక వైపుకి వెళ్ళింది. అది చాలా ఓల్డ్ బిల్డింగ్. లోపలకు వెళ్లాను. సున్నం కొట్టించి ఎన్నాళ్లు అయిందో. కూర్చున్న 15 నిమిషాలకు ఆయన …
రమణ కొంటికర్ల……………………… ఆత్మలు ఆవహిస్తాయా ? దెయ్యం పడితే విడవదా ? శాస్త్రీయంగా మానవుడెంత ఎదిగాడో.. ఇంకెంత అభ్యుదయవాదయ్యాడో.. అదే స్థాయిలో ఇంకా మనం.. కోలీవుడ్, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఆత్మలావహించిన.. దెయ్యాలై భయపెట్టే సినిమాలనే ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో… అదిగో ఆ కోవలోని మరో సినిమానే మళయాళంలోని.. “ది ప్రీస్ట్ “. ఎన్నో …
“వామ్మో ఇన్నిరకాలా ?ఇన్ని దెయ్యాలను కనుగొన్నారంటే మీ మనుష్యులు సామాన్యులు కాదు. అన్నట్టు కొరివి దెయ్యాలు గురించి చెప్పలేదు ” ప్రియంవద అడిగింది. “కొల్లిదేవా దెయ్యాలు దాదాపుగా కొరివి దెయ్యాలు లాంటివే” అన్నాను. “మొత్తానికి మీరు కూడా దెయ్యాల గురించి బాగానే రీసెర్చ్ చేశారు.” అంది నవ్వుతూ “ఇంతకూ తమరు ఏకేటగిరీ కి చెందిన వారో …
అంతలోనే …… మూర్తి గారు అన్న పిలుపు వినిపించింది. నాలుగు వైపులా చూసాను.ఎవరూ కనిపించలేదు … మరి పిలిచింది ఎవరు ? దెయ్యాలు ర్యాగింగ్ మొదలెట్టాయా ? ఎందుకో భయమేసింది.ఇక్కడ కొచ్చి తప్పు చేసానా ? ఆలోచనలు ఎటెటో పరుగెడుతున్నాయి. అసలే చీకటి గా ఉంది. దూరం గా ఊరి లైట్లు తప్ప ఏమి కనిపించడం …
హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా. అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది. దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్. ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా. ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో …
error: Content is protected !!