ఆ సరస్సు మిస్టరీ ఏమిటో ?
Oldest Lake…………………………. ప్రపంచంలో ఉన్న పురాతన సరస్సులలో జార్జ్ సరస్సు ఒకటి.ఈ సరస్సు లో నీరు అపుడపుడు మాయమైపోతుందని అంటారు. ఈ విచిత్ర వైనం పై పరిశోధనలు జరుగుతున్నాయి.. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు ఈశాన్యంగా 40 కిమీ దూరంలో ఉన్న ఫెడరల్ హైవే సమీపంలో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సు లో నీరు రాత్రిపూట ఒడ్డు …