ఆమె సినిమా జీవితం సూపర్ హిట్!!
Showed ability….. లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన నటి విజయశాంతి చిత్ర పరిశ్రమ కొచ్చి 45 సంవత్సరాలు అవుతోంది.1966 లో వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగారు విజయశాంతి. పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. పిన్ని విజయ లలిత పేరు లోని విజయ ను తీసుకుని విజయశాంతిగా మారారు. …