ఆహార సంక్షోభం అనివార్యమా ?

Food Crisis ……………………………… ప్రపంచంలో ఓ పక్క ఆకలి చావులు .. ఇంకో వైపు యుద్దాలు, అంతర్యుద్ధాలు .. ఆర్ధిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహార సంక్షోభం ఏర్పడొచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.  అదే జరిగిందంటే … పరిస్థితులు దారుణంగా మారతాయి.  ప్రపంచంలో క‌రోనా మ‌ర‌ణాల కంటే, ఆక‌లి చావులే అధికంగా ఉన్న‌ట్టు పేద‌రికం …

ఎవరిని కదిలించినా కన్నీళ్లే !

Taliban Ruler’s Progress Report……………………….. నిరుడు ఇదే ఆగస్టులో అఫ్ఘానిస్తాన్  మళ్ళీ తాలిబన్ల చేతుల్లో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోయిన కొద్ది రోజులకే తాలిబన్లు పాగా వేశారు. తాలిబన్ల ఆరాచక పాలనకు ఏడాది నిండింది. అప్పటినుంచి .. తాలిబన్లు అఫ్ఘాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. …

సాగు భూములు తగ్గుతున్నాయా ?

Cultivated lands are being eroded…………………………  ఉష్ణోగ్రతలు పెరిగి తద్వారా ఆహార సంక్షోభం వస్తుందా ? భారత్ కూడా ఆహార కొరత ఎదుర్కొంటుదా ? ఫలితంగా ఆకలి  చావులు సంభవిస్తాయా ? ఈ ప్రశ్నలకు అవుననే జవాబు చెప్పుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జలవనరులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ప్రజలు, జంతువులు,పక్షులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగినంత …

పుతిన్ వ్యవహార శైలిపై రష్యన్ల ఆగ్రహం !

పుతిన్ చేస్తోన్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలతో పాటు రష్యా ప్రజల ప‌రిస్థితి మరీ ఘోరంగా త‌యారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆంక్షల విధించి ర‌ష్యాను ఏకాకిని చేశాయి. ఈ నేపథ్యంలో  రష్యాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.  పలు దేశాలు ఆంక్షల పేరుతో ర‌ష్యాకు ఎగుమ‌తుల‌ను నిలిపివేసాయి. దీంతో నిత్యావసర సరకుల కొర‌త …

ఆఫ్ఘన్ లో ఆకలి కేకలు !!

Miserable conditions………………………………………….. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాంలే అని ఆగిన ప్రజలు ఇపుడు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక ..ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులు పడుకుంటున్నారు. …
error: Content is protected !!