‘గంగా రామాయణ్’ ఫ్లైట్ యాత్ర
IRCTC Ganga Ramayan Yatra: హైదరాబాద్ నుంచి కాశీకి ఫ్లైట్ టూర్ ఇది ..వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలో రామమందిరం చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘గంగా రామాయణ్ యాత్ర’ పేరిట హైదరాబాద్ నుంచి ఈ టూర్ ని నిర్వహిస్తోంది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి వారణాసి, అయోధ్య, …