ఈ ‘డగ్లస్’ టార్గెట్ చేస్తే యుద్ద విమానం నేల కూలాల్సిందే !!

సుదర్శన్ టి………………………. భారత సైనిక దళాలలో ఉద్దండులు ఉన్నారు. అలాగే విదేశ సైనిక దళాల్లో కూడా గొప్ప వీరులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఈ Douglas Bader. ఓ విమాన దుర్ఘటనలో రెండు కాళ్ళు పోగొట్టుకుని కూడా పైలట్ గా రెండవ ప్రపంచ యుద్ధంలో 21 జర్మన్ యుద్ద విమానాలను కూల్చిన Flying Ace. డగ్లస్ …
error: Content is protected !!