ఈ అఘోరకాళి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ?
Famous for Tantric worship…. తమిళనాడులోని తిరుచిరాపల్లి (త్రిచి), అరియమంగళంలో ఉన్న శ్రీ జై అఘోరకాళి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత అరుదైన, విశిష్ట తాంత్రిక ఉపాసనా కేంద్రం. ఈ ఆలయం కేవలం ఒక సాధారణ పూజా స్థలం కాదు… ఇక్కడ తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి. ఈ ఆలయం కాశీ (వారణాసి) సంప్రదాయానికి చెందిన …
