A tireless warrior……………………………. సుప్రసిద్ధ నేత,మాజీ ప్రధాని బీజేపీ స్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో లోకసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఓడిపోయి .. అయిదు సార్లు గెలిచారు. మూడు సార్లు ఓటమి ఎదురైనప్పటికి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 …
Voters don’t like his style?………………………. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలోని ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. 24 ఏళ్ళు సీఎం గా పని చేసిన ఆ పార్టీ అధినేత పవన్ చామ్లింగ్ మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. నామ్‌చేబంగ్ స్థానంలో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అభ్యర్థి …
Odissa Assembly elections …………………….. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌కు ఓటమి ఎరగని నేతగా మంచి పేరుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోవడమే కాకుండా పోటీ చేసిన ఒక చోట ఓడిపోయారు. మరో చోట గెలిచారు .. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు ఓరకంగా ఆయనకు చుక్కలు చూపించాయి. ఫలితాలు …
New Record …………………….. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోకసభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన శంకర్ లాల్వానీ కి అత్యధికంగా 12,26,751 ఓట్లు వచ్చాయి. లాల్వానీ 11,75,092 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన ఎంపీ లల్వానీ యే. ఇదొక రికార్డు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సంజయ్ ఆయనతో …
Is Sharmila ready to fight?…. కాంగ్రెస్ ఇపుడు ఏపీలో గెలుపు పై దృష్టి పెడుతోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న కాంగ్రెస్ ఏపీ లో ఎలాగైనా అధికారం సాధించాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగా వైఎస్ షర్మిలను పార్టీ లో చేర్చుకుని పీసీసీ చీఫ్ గా చేయాలని భావిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. …
A common young woman’s fight with the rich guys…………………. బర్రెలక్క….. సోషల్ మీడియా లో ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న పేరు.. అలాగే బాగా పాపులర్ అయిన మహిళ. ఈ బర్రెలక్క అసలు పేరు శిరీష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క …
జేడీ (యు) నాయకుడు నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకుండానే 8 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక నితీష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలి నుంచి ఎన్నికవుతూ సీఎం కుర్చీని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చారు. నలభై ఏళ్ళక్రితం నలందా …
త్వరలో ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల్వా పైనే దృష్టి పెట్టాయి. పంజాబ్ లో మాల్వా, మాఝా, దొవాబా అనే మూడు ప్రాంతాలున్నాయి. వీటిలో మాల్వా అతి పెద్ద ప్రాంతం. ఈ మాల్వాలో ఉన్న జిల్లాల్లో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో …
Govardhan Gande ………………………. Is the election not for the people?…………………….. ఎన్నికలు జనం కోసం కాదా? నాయకుల పదవుల కోసమా? తెలంగాణలో కొద్ది రోజులుగా కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న సంవాదం చూస్తుంటే ఈ ప్రశ్న తప్పక తలెత్తుంది. ఒకాయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటారు. ఇంకొకాయన ఎంపీ పదవికి రాజీనామా చేయమంటారు. …
error: Content is protected !!