దుంగేశ్వరి గుహల గురించి విన్నారా ?
Dungeswari Caves……………………………….. దుంగేశ్వరి గుహాలయం .. బీహార్ లోని బుద్ధ గయకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రముఖ గుహాలయాల్లో ఇది ఒకటి. ఈ గుహాలయానికి బౌద్ధ మతపరమైన ప్రాధాన్యత ఉంది. దీనినే ‘మహా కాళ గుహ’ అని కూడా అంటారు. ఇక్కడే గౌతమ బుద్ధుడు కొంత కాలం ధ్యాన సాధన చేశాడు. జ్ఞానోదయ …