‘రామాయణంలో పిడకల వేట’ అంటే ???
This is the meaning of that proverb……….. “రామాయణంలో పిడకల వేట”- అనే సామెత నా చిన్నతనంలో తరచూ వినిపించేది. పిడకల వేట అనగానే పిడకలను వెతికి తెచ్చుకోవడం అనే అర్థం వస్తుంది. నిజానికి పిడకలు అలా వెతికి తెచ్చుకునేవి కావు. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ఒకప్పటి గ్రామీణ ప్రాంతాల నేపథ్యం తెలియాలి. …
