దుర్యోధనుడికి డ్యూయెట్ సాంగ్ ..ఆయనకే చెల్లిందా ?
NTR experiments………………….. పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ ఎన్నో కీలకమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు. రాముడిగా, కృష్ణుడిగా అయితే ఇక చెప్పనక్కర్లేదు. అప్పట్లో ప్రేక్షకులు ఆయన్నే కృష్ణుడు , రాముడిగా భావించారు. ఇక రామాయణ , భారతాల్లో రావణుడు , దుర్యోధనుడు వంటి ప్రతి నాయకులను నాయక పాత్రలుగా మార్చి … వాటి చుట్టూ కథ …