పెట్ డాగ్స్ మార్కెట్ వేల్యూ ఎంతో తెలుసా ?

అరుణ్ ‌సాగర్ ……………………….   కుక్కలు అంటే డాగ్స్. పప్పీస్ అని కూడా అనొచ్చు. గిట్టనోళ్లు కుత్తే అంటారు. మరీ విద్వేషంతో రగిలిపోయేవాళ్లేమో నీచ కమీనుల సరసన కుక్కలను నిలబెడతారు. యూజువల్లీకుక్కలు చాలామంచివి. అవి వీధివైనా వినువీధి హర్మ్యాలలోవైనా బేసిగ్గా మంచివి. విశ్వాసము వాటిప్రాధమిక లక్షణము. నిజానికి మనుషులనూ కుక్కలనూ వేరుచేసేది ఇదే అన్నట్టు. అయితే మనం …
error: Content is protected !!