ఇలాంటి మాస్టర్ పీస్ మరొకటి రాదేమో ?
The story of a revolutionary hero………………………. అల్లూరి సీతారామరాజు’ లాంటి మాస్టర్ పీస్ సినిమా ఇంకొకటి రాదేమో. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఈ సినిమా విడుదలైంది. ఇన్ని సంవత్సరాలు గడచినా ఆస్థాయిలో మరో సినిమా రాలేదు. అందుకే సీతారామరాజు ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ గా మిగిలి పోయింది. నటుడు కృష్ణ సినిమాలన్నీ …