పంచ్ విసిరారంటే .. ఫటాఫట్

V. Ramakrishna……………………………………….  A different politician ………………………………………. సౌమ్యానికి, సౌహృదయానికి, సహనానికి, పేరెన్నికగన్న రాజకీయ కురువృద్ధుడు రోశయ్య. ఆయనలో సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అపారం. చమత్కారాలు, ఛలోక్తులకు పెట్టింది పేరు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విరుచుకుపడడంలో ప్రదర్శించే వాగ్ధాటి ఇంతా అంతా కాదు. అయితే ఆయన ఆవేశమంతా ఆక్షణం వరకే! మరునిమిషంలో అదే ప్రశాంత వదనం. అదే చిరు …
error: Content is protected !!