వజ్రాలు దొరికే పార్క్ ఇదే !

ఆ పార్క్ కెళితే వజ్రాలు దొరకవచ్చు. అలా దొరికిన వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇదేమిటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. ఆ పార్క్ పేరు క్రేటర్ అఫ్ డైమండ్స్ పార్క్. ఈ పార్క్ అమెరికాలోని  అర్కన్సాస్‌ రాష్ట్రంలోని మర్ఫీబొరొలో ఉన్నది. వెయ్యి ఏళ్ళ క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున వజ్రాలు బయట పడ్డాయి. ఇక్కడి భూముల్లోపల …
error: Content is protected !!