దర్శకరత్న దాసరి బయోపిక్ !
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతోంది. దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకరత్న టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక ప్రముఖనటుడు దాసరి పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. …