డైరెక్ట‌ర్ల‌కి,ర‌చ‌యిత‌ల‌కి ‘షోలే’ ఒక పెద్ద బాల‌శిక్ష‌!

Gr.Maharshi…………………………………….. షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే , ఆ సినిమా ఆప‌రేట‌ర్ కూడా అన్ని సార్లు చూసి వుండ‌డు. నా పాలిట అదో డ్ర‌గ్‌. ఇప్ప‌టికీ నిద్ర రాక‌పోతే చూస్తూ నిద్ర‌పోతాను. ఏముంది దాంట్లో. జ‌స్ట్ క్రైం థ్రిల్ల‌ర్‌. బందిపోట్లు మీద వ‌చ్చిన ఎన్నో సినిమాల‌కి కాపీ. సెవెన్ స‌మురాయ్‌, ఫైవ్ మాన్ ఆర్మీ, మేరాగావ్ …

అప్పట్లో ఆ ఇద్దరి పెళ్లి ఒక సంచలనం !

Hema Malini …………………………….తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ ఫ్యామిలీ కి చెందిన హేమమాలిని వెనుకటి తరం ప్రేక్షకుల డ్రీం గర్ల్. టాలీవుడ్ లో అగ్ర తార గా గుర్తింపు పొందింది. హేమమాలిని  ఇదు సతియం అనే తమిళ సినిమాలో సహాయ నటి పాత్రతో  హేమ తెరంగేట్రం చేశారు. సప్నో కా సౌదాగర్(1968) సినిమాతో హీరోయిన్ అయ్యారు. అప్పటి …
error: Content is protected !!