ఆ జలాశయం మిస్టరీ ఏమిటో ?
Mystery of reservoir ………………………………. మన దేశంలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు .. రహస్యాలు .. వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ భీమ్ కుండ్ జలాశయం కూడా ఆ కోవలోదే. డిస్కవరీ ఛానల్ వాళ్ళు వచ్చి చాలా పరిశోధనలు చేశారు. అయినా ఈ జలాశయం లోతు ఎంతో తేల్చలేక పోయారు.గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినా కనుక్కోలేకపోయారు.పైగా …