NTR was shocked by Kalvakurthi Voters ………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి.1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక, అవిశ్రాంతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన ఖ్యాతి దివంగత నేత ఎన్టీఆర్ ది. అపూర్వ ప్రజాదరణ ఉన్న అదే ఎన్టీఆర్ 1989 లో …
సుప్రసిద్ధ నటుడిగా చిత్రపరిశ్రమలో రాణించిన కమల్ హాసన్ .. రాజకీయాల్లో ఇప్పటికైతే ఫెయిల్ అయినట్టే. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కమల్ హాసన్ నటుడిగా ప్రజల ఆదరణ పొందారు కానీ రాజకీయ నాయకుడిగా ఓటర్ల నిరాదరణకు గురయ్యారు. కమల్ హాసన్ కలతుర్ కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాలో నటనకు గాను రాష్ట్రపతి …
Losing trend……………………………. ఉత్తరాఖండ్‌లో సిట్టింగ్ సీఎంలు గెలవరనే మాట మరోమారు నిజమైంది. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ 47 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారాన్ని సాధించిన మొదటి పార్టీ గా చరిత్ర సృష్టించింది. అయితే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఖటిమా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర …
ఏ సభలో ఎమ్మెల్యే .. ఎమ్మెల్సీ కాకుండానే ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి త్రిభువన్ నారాయణ్ సింగ్. అలాగే సీఎంగా చేస్తూ ఉప ఎన్నికలో ఓడిపోయిన తొలి వ్యక్తి కూడా ఈయనే. ఈ తరం వాళ్లకు ఈ త్రిభువన్ గురించి తెలియదు. ఈయన ఉత్తర ప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు. 69 తర్వాత యూపీ …
error: Content is protected !!