మాఫియాతో సంబంధాలే ఆమె కెరీర్ ను దెబ్బ తీశాయా ?
She went behind the curtain like that…………………… ఫొటోలో కనిపించే నటి ఒకప్పటి అందాల తార మందాకిని.1980 వ దశకంలో బాలీవుడ్ లో ఈమె చాల పాపులర్ నటి. తన అందచందాలతో చిత్ర నిర్మాతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్.చిత్ర పరిశ్రమ కొచ్చాక నటుడు రాజకపూర్ ఆమెకు ఆపేరు పెట్టాడు. …