ఆ ఇద్దరు అలా …చేశారు !!
Bharadwaja Rangavajhala…………………………………… యద్దనపూడి సులోచనారాణి అను నేను … 1939 ఏప్రిల్ రెండున బందరు దగ్గర కాజ అనే పల్లెటూర్లో ఐదుగురు అక్కలు ముగ్గురు అన్నల మధ్య పుట్టాను. అలా పుట్టి ఊరికే ఉండవచ్చు కదా అలా ఉండకుండా … కథలు రాయడం మొదలెట్టాను. అలా రాయడం మొదలెట్టి ఆంధ్రపత్రికకు పంపడం కూడా మొదలు పెట్టేశాను. …