నాటి రాముడే …ఈనాటి దశరధుడు !!

A rare opportunity…… అరుణ్ గోవిల్ ….. రామానంద్ సాగర్ 1987 నాటి క్లాసిక్ ‘రామాయణ్’ సీరియల్‌లో శ్రీరాముడిగా నటించి, భారతదేశం అంతటా “లివింగ్ గాడ్” (దేవుడి రూపం) గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు.దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత  నితేష్ తివారీ “రామాయణం: పార్ట్ 1” లో దశరథ మహారాజుగా నటించడం ఒక అద్భుతమైన విశేషం.ఒక …
error: Content is protected !!