ఇటు నటన..అటు వ్యాపారం ..రెండింట్లో సక్సెస్ !!

Ramana Kontikarla …………………. డానీ డెంజోగ్పా… హిందీ సినిమాలే కాదు.. తెలుగు లోనూ విలన్ గా అలరించిన నటుడు. అగ్నిపథ్, క్రాంతివీర్, ఘాతక్ వంటి సినిమాల్లో ప్రభావవంతమైన పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్న యాక్టర్. అంతం, రోబో వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన డ్యానీ విలన్ గా ఎంత సుపరిచితుడో… బీర్ల వ్యాపారిగా మాత్రం …
error: Content is protected !!