చూడదగిన సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ !!
Survival thriller ……….. “త్రాష్” (Thrash – 2026) సరికొత్త సర్వైవల్ థ్రిల్లర్ సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.ఈ చిత్రానికి టామీ విర్కొలా (Tommy Wirkola) దర్శకత్వం వహించగా, ఆడమ్ మెక్కే నిర్మించారు. ఇందులో ఫీబీ దినేవోర్ (Phoebe Dynevor), విట్నీ పీక్, ప్రముఖ నటుడు డిజిమోన్ హౌన్సౌ (Djimon Hounsou) ప్రధాన పాత్రలు …
