సముద్ర గర్భం లో 7 వేల ఏళ్ళనాటి రహదారి !

Great research…………………. మధ్యధరా సముద్రం దిగువన మట్టి నిక్షేపాల క్రింద  ఉన్న రహదారి బయట పడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్‌ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు ఇటీవల అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. ఆమధ్య సముద్రంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇది …
error: Content is protected !!